{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahendragiri-varahi-sumamt-mahemdragiri-vaaraahi-sinimaa-thiyeta","title_te":"Mahendragiri Varahi: సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా.. థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠ","section":"తాజా","status_line":"Mahendragiri Varahi: సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా.. థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T17:03:26.550Z"},"facts":[],"events":[{"id":"event-23630","date":"2026-07-17T16:26:50.000Z","title_te":"Mahendragiri Varahi: సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా.. థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠ","body_te":"చాలా గ్యాప్ తరవాత అక్కినేని సుమంత్ నటిస్తున్న సినిమా మహింద్రగిరి వారాహి. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన కంటెంట్ మూవీపై అంచనాలు పెంచేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ల కోసం వినూత్న పద్ధతులను అవలంభిస్తోంది చిత్ర బృందం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/mahendragiri-varahi-sumanth-and-his-team-installed-an-idol-of-goddess-varahi-at-the-sriramulu-theatre-in-moosapet-1867863.html"}]}]}