{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahes-vaaranaasi-numchi-speshal-ap-det-eks-kloojiv-stils","title_te":"మహేశ్‌ ‘వారణాసి’ నుంచి స్పెషల్ అప్‌డేట్..ఎక్స్‌క్లూజివ్‌ స్టిల్స్‌","section":"తాజా","status_line":"మహేశ్‌ ‘వారణాసి’ నుంచి స్పెషల్ అప్‌డేట్..ఎక్స్‌క్లూజివ్‌ స్టిల్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T02:34:16.382Z"},"facts":[],"events":[{"id":"event-61200","date":"2026-08-09T02:02:01.000Z","title_te":"మహేశ్‌ ‘వారణాసి’ నుంచి స్పెషల్ అప్‌డేట్..ఎక్స్‌క్లూజివ్‌ స్టిల్స్‌","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ చిత్రబృందం ప్రత్యేక అప్‌డేట్‌ ఇచ్చింది. సినిమాలో మహేశ్‌ పోషిస్తున్న రుద్ర పాత్రకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్‌ స్టిల్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హాలీవుడ్‌ ప్రమోషన్‌ పేజ్‌ ‘X’లో ఈ ఫొటోలను షేర్‌ చేయగా.. చిత్రబృందం వాటిని రీపోస్ట్‌ చేసింది. ఈ స్టిల్స్‌లో మహేశ్‌ స్టైలిష్‌, హ్యాండ్సమ్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఇవి ఆఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించిన ఫ్రేమ్స్‌ అని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. The post మహేశ్‌ ‘వారణాసి’ నుంచి స్పెషల్ అప్‌డేట్..ఎక్స్‌క్లూజివ్‌ స్టిల్స్‌ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/special-update-from-maheshs-varanasi-exclusive-stills/"}]}]}