{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahesh-baabuku-maatrame-nenu-vilan-gaa-natistaa-manasulo-maata-b","title_te":"మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా.. మనసులో మాట బయటపెట్టిన హీరో","section":"తాజా","status_line":"మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా.. మనసులో మాట బయటపెట్టిన హీరో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T05:42:53.115Z"},"facts":[],"events":[{"id":"event-48039","date":"2026-08-01T05:11:19.000Z","title_te":"మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా.. మనసులో మాట బయటపెట్టిన హీరో","body_te":"సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో మహేష్ కూడా ఒకడు. వయసు పెరుగుతున్నా కొద్దీ అతను మరింత గ్లామరస్‌గా తయారవుతున్నాడు. ‘ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్’ అనిపించుకుంటున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actor-sumanth-expressed-his-desire-to-play-a-villain-opposite-mahesh-babu-1878104.html"}]}]}