{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahila-saadhikaarate-lakshyamgaa-pani-chestunna-kaamgres-prabhut","title_te":"మహిళ సాధికారతే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం","section":"తాజా","status_line":"మహిళ సాధికారతే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T12:26:43.125Z"},"facts":[],"events":[{"id":"event-43651","date":"2026-07-29T12:07:18.000Z","title_te":"మహిళ సాధికారతే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం","body_te":"– మండల పార్టీ అధ్యక్షులు పంది రాజు..నవతెలంగాణ – తొగుట మహిళా సాధికారతే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభు త్వం పని చేస్తుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షులు పంది రాజు అన్నారు. బుధవారం మండలం లోని వెంకట్రావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మహిళ సమా ఖ్య భవనాలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దుబ్బాక అభివృద్ధికి ప్రత్యేక నిధు లు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అభివృద్ధికి ప్రత్యేక […] The post మహిళ సాధికారతే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-congress-government-is-working-with-the-goal-of-womens-empowerment/"}]}]}