{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahilaa-raitulapai-naan-beyilabul-kesulu-pagabattina-prabhutvam","title_te":"మహిళా రైతులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు.. పగబట్టిన ప్రభుత్వం","section":"తాజా","status_line":"మహిళా రైతులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు.. పగబట్టిన ప్రభుత్వం","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T20:41:55.174Z"},"facts":[],"events":[{"id":"event-27152","date":"2026-07-19T19:42:32.000Z","title_te":"మహిళా రైతులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు.. పగబట్టిన ప్రభుత్వం","body_te":"రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని బహదూర్‌గూడ గ్రామంలో శనివారం జరిగిన ఘటనలో మహిళా రైతులపై పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదు చేయగా, బీఆర్‌ఎస్‌ నేతలతో పాటు 50 మంది ప్రమేయం ఉన్నట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/govt-vindictively-files-non-bailable-cases-against-women-farmers-2456492"}]}]}