{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahilaa-rogito-sekyooritee-gaardu-akrutyam-udyogam-oost-veediyo","title_te":"మహిళా రోగితో సెక్యూరిటీ గార్డు అకృత్యం.. ఉద్యోగం ఊస్ట్! (వీడియో)","section":"తాజా","status_line":"మహిళా రోగితో సెక్యూరిటీ గార్డు అకృత్యం.. ఉద్యోగం ఊస్ట్! (వీడియో)","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T12:11:28.864Z"},"facts":[],"events":[{"id":"event-60477","date":"2026-08-08T11:42:21.000Z","title_te":"మహిళా రోగితో సెక్యూరిటీ గార్డు అకృత్యం.. ఉద్యోగం ఊస్ట్! (వీడియో)","body_te":"Delhi AIIMS Security Guard for inappropriately behaving with a female patient. Police case registered and security agency fined. ఢిల్లీ ఎయిమ్స్‌లో మహిళా రోగితో అనుచితంగా ప్రవర్తించిన సెక్యూరిటీ గార్డు ఉద్యోగాన్ని తొలగించారు. ఎఫ్‌ఐఆర్ నమోదుతో పాటు సెక్యూరిటీ ఏజెన్సీకి భారీ జరిమానా విధించబడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/delhi-aiims-security-guard-fired-after-molesting-female-patient-police-case-registered-and-security-500795.html"}]}]}