{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahilaku-alart-sarvaikal-kyaansar-lakshanaalu-kaaranaalu-praanaa","title_te":"మహిళకు అలర్ట్‌! సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, ప్రాణాలను రక్షించే నివారణ చిట్కాలు ఇవే!","section":"తాజా","status_line":"మహిళకు అలర్ట్‌! సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, ప్రాణాలను రక్షించే నివారణ చిట్కాలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T15:42:10.443Z"},"facts":[],"events":[{"id":"event-23529","date":"2026-07-17T15:29:54.000Z","title_te":"మహిళకు అలర్ట్‌! సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, ప్రాణాలను రక్షించే నివారణ చిట్కాలు ఇవే!","body_te":"గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది మహిళల్లో వచ్చే ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఒకటి. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ దీనికి ప్రధాన కారణం. ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల దీనిని గుర్తించడం కష్టమవుతుంది. అయితే, అసాధారణ రక్తస్రావం, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో గుర్తిస్తే ఈ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. దీనికి ప్యాప్ స్మియర్ పరీక్ష, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ అత్యంత ప్రభావవంతమైన నివారణ మార్గాలు. సర్వైకల్ క్యాన్సర్ కారణాలు, లక్షణాలు, చికిత్సలపై అవగాహన కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/warning-signs-of-cervical-cancer-every-woman-should-know-1867753.html"}]}]}