{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahilalaku-gud-nyoos-streenidhi-pratyeka-runa-pathakam","title_te":"మహిళలకు గుడ్ న్యూస్..స్త్రీనిధి ప్రత్యేక రుణ పథకం","section":"తాజా","status_line":"మహిళలకు గుడ్ న్యూస్..స్త్రీనిధి ప్రత్యేక రుణ పథకం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T08:13:18.398Z"},"facts":[],"events":[{"id":"event-56624","date":"2026-08-06T07:44:46.000Z","title_te":"మహిళలకు గుడ్ న్యూస్..స్త్రీనిధి ప్రత్యేక రుణ పథకం","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు స్త్రీనిధి ద్వారా ప్రత్యేక రుణ పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎలక్ట్రిక్ ఆటోలు, ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసేందుకు తక్కువ వడ్డీపై రుణాలు పొందవచ్చు. ఈ-ప్యాసింజర్ ఆటో కొనుగోలుకు రూ.2.74 లక్షలు, ఈ-ట్రాలీ ఆటోకు రూ.3.13 లక్షల వరకు రుణం 60 నెలల్లో వార్షిక 11 శాతం వడ్డీతో చెల్లించాలి. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనానికి రూ.1 లక్ష వరకు […] The post మహిళలకు గుడ్ న్యూస్..స్త్రీనిధి ప్రత్యేక రుణ పథకం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/good-news-for-women-stree-nidhi-special-loan-scheme/"}]}]}