{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahilalaku-ichchina-haameelanu-neraverchadamlo-kaamgres-viphalam","title_te":"మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం: పువ్వాడ","section":"తాజా","status_line":"మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం: పువ్వాడ","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T07:03:58.310Z"},"facts":[],"events":[{"id":"event-89374","date":"2026-08-26T06:27:39.000Z","title_te":"మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం: పువ్వాడ","body_te":"మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన గౌరవం దక్కే సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/puvvada-ajan-kumar-slams-congress-government-for-failure-in-women-guarantees-2494514"}]}]}