{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahilalu-baalala-samkshemaanike-modati-praadhaanyata","title_te":"మహిళలు, బాలల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత","section":"తాజా","status_line":"మహిళలు, బాలల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T18:56:48.852Z"},"facts":[],"events":[{"id":"event-57491","date":"2026-08-06T18:28:22.000Z","title_te":"మహిళలు, బాలల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత","body_te":"\u0019ఐలమ్మ స్ఫూర్తితో మహిళా కమిషన్ సేవలు : రాష్ట్ర మహిళా కమిషన్ a గద్వాల విజయలక్ష్మినవతెలంగాణ-జనగామ/పాలకుర్తిరాష్ట్రంలో మహిళల భద్రత, రక్షణ, సాధికారతతో పాటు ప్రభుత్వ ఆస్ప్రతులు, బాలసదనాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. జనగామ జిల్లాలో గురువారం ఆమె పర్యటించి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించడంతో పాటు పలు ఆస్పత్రులు, బాలసదనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని […] The post మహిళలు, బాలల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-welfare-of-women-and-children-is-the-first-priority/"}]}]}