{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahilalu-baalikala-bhadrataku-bharosaa-kemdram-keelakam-espee-sa","title_te":"మహిళలు, బాలికల భద్రతకు భరోసా కేంద్రం కీలకం : ఎస్పీ శరత్ చంద్ర పవార్","section":"తాజా","status_line":"మహిళలు, బాలికల భద్రతకు భరోసా కేంద్రం కీలకం : ఎస్పీ శరత్ చంద్ర పవార్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T13:19:19.920Z"},"facts":[],"events":[{"id":"event-70574","date":"2026-08-14T12:15:41.000Z","title_te":"మహిళలు, బాలికల భద్రతకు భరోసా కేంద్రం కీలకం : ఎస్పీ శరత్ చంద్ర పవార్","body_te":"మహిళలు, బాలికలు, చిన్నారులు లైంగిక హింసకు గురైన సందర్భాల్లో వారికి అండగా నిలుస్తూ పోలీస్, వైద్య, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ వంటి సమగ్ర సేవలను ఒకే వేదిక ద్వారా అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నల్ల‌గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/bharosa-centre-is-crucial-for-the-safety-of-women-and-girls-2483361"}]}]}