{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahilalu-kanneeru-pedte-mamchidi-kaadu-anirudh-reddi","title_te":"మహిళలు కన్నీరు పెడ్తే మంచిది కాదు.. అనిరుధ్‌రెడ్డి","section":"తాజా","status_line":"మహిళలు కన్నీరు పెడ్తే మంచిది కాదు.. అనిరుధ్‌రెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T23:10:08.585Z"},"facts":[],"events":[{"id":"event-91985","date":"2026-08-27T20:47:05.000Z","title_te":"మహిళలు కన్నీరు పెడ్తే మంచిది కాదు.. అనిరుధ్‌రెడ్డి","body_te":"మహిళలు కన్నీరు పెడితే ఎవరికీ మంచిదికాదని, ఆ కన్నీటి సునామీలో అందరూ కొట్టుకుపోతారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ ఇష్యూపై ఎవరూ మాట్లాడవద్దని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/they-recalled-that-revanth-reddy-had-instructed-everyone-not-to-speak-about-the-minister-konda-surekha-issue-2495945"}]}]}