{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahilalu-pillalu-sahaa-samudramlo-prayaanistunna-aa-530-mamdi-em","title_te":"మహిళలు, పిల్లలు సహా సముద్రంలో ప్రయాణిస్తున్న ఆ 530 మంది ఏమయ్యారు?","section":"తాజా","status_line":"మహిళలు, పిల్లలు సహా సముద్రంలో ప్రయాణిస్తున్న ఆ 530 మంది ఏమయ్యారు?","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T02:03:57.487Z"},"facts":[],"events":[{"id":"event-29196","date":"2026-07-21T01:52:48.000Z","title_te":"మహిళలు, పిల్లలు సహా సముద్రంలో ప్రయాణిస్తున్న ఆ 530 మంది ఏమయ్యారు?","body_te":"వారు ప్రయాణిస్తున్న పడవలు చేపల వేటకు ఉపయోగించే పాత పడవలు. అవి అన్నివేళలా సముద్రంలో ప్రయాణించే స్థితిలో ఉండవు. వాటి ఇంజిన్లు కూడా అంత దూరం ప్రయాణించేందుకు నమ్మకం పెట్టుకోదగినవి కావు. ప్రయాణికుల్లో చాలామంది చనిపోయి ఉండొచ్చన్న ఆందోళనలున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cr7knkz495zo?at_medium=RSS&at_campaign=rss"}]}]}