{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahua-moitra-aa-adhikaarula-pai-cha-rya-lu-teesukovaala-ni-speek","title_te":"Mahua Moitra: ఆ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పీక‌ర్‌కు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన ఎంపీ మ‌హువా","section":"తాజా","status_line":"Mahua Moitra: ఆ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పీక‌ర్‌కు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన ఎంపీ మ‌హువా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T06:29:51.776Z"},"facts":[],"events":[{"id":"event-76285","date":"2026-08-18T05:27:18.000Z","title_te":"Mahua Moitra: ఆ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పీక‌ర్‌కు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన ఎంపీ మ‌హువా","body_te":"Mahua Moitra: తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ మ‌హువా మొయిత్రా.. లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ నోటీసు అంద‌జేశారు. ముగ్గురు అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె త‌న నోటీసులో కోరారు. ప‌శ్చిమ బెంగాల్‌లోని కృష్ణ‌న‌గ‌ర్‌లో ఉన్న స‌ర్క్యూట్ గెస్ట్ హౌజ్ నుంచి ఆగ‌స్టు 14వ తేదీ రాత్రి ఆమెను అధికారులు బ‌య‌ట‌కు గెంటివేసిన విష‌యం తెలిసిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mahua-moitra-moves-privilege-notice-against-three-officers-over-late-night-order-to-vacate-west-bengal-circuit-house-2487026"}]}]}