{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahua-moitra-teeemsee-mahuvaa-moyitraaku-arest-vaaremt-jaaree-vi","title_te":"Mahua Moitra | టీఎంసీ మహువా మొయిత్రాకు అరెస్ట్ వారెంట్ జారీ.. విచారణకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం","section":"తాజా","status_line":"Mahua Moitra | టీఎంసీ మహువా మొయిత్రాకు అరెస్ట్ వారెంట్ జారీ.. విచారణకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T13:18:22.285Z"},"facts":[],"events":[{"id":"event-78591","date":"2026-08-19T13:17:38.000Z","title_te":"Mahua Moitra | టీఎంసీ మహువా మొయిత్రాకు అరెస్ట్ వారెంట్ జారీ.. విచారణకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం","body_te":"Mahua Moitra : టీఎంసీ పార్టీ ఎంపీ మహువా మొయిత్రాకు పశ్చిమ బెంగాల్‌లోని కోర్టు షాకిచ్చింది. విద్వేష ప్రసంగంపై దాఖలైన కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సమన్లు జారీ చేసినప్పటికీ హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bengal-court-issues-arrest-warrant-against-trinamool-congress-mp-mahua-moitra-2488262"}]}]}