{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maikrovev-oven-vaadutunnaaraa-ee-aidu-porapaatlu-cheste-mee-aaro","title_te":"మైక్రోవేవ్ ఓవెన్ వాడుతున్నారా?: ఈ ఐదు పొరపాట్లు చేస్తే మీ ఆరోగ్యం గల్లంతే","section":"తాజా","status_line":"మైక్రోవేవ్ ఓవెన్ వాడుతున్నారా?: ఈ ఐదు పొరపాట్లు చేస్తే మీ ఆరోగ్యం గల్లంతే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T16:24:14.221Z"},"facts":[],"events":[{"id":"event-45688","date":"2026-07-30T15:40:11.000Z","title_te":"మైక్రోవేవ్ ఓవెన్ వాడుతున్నారా?: ఈ ఐదు పొరపాట్లు చేస్తే మీ ఆరోగ్యం గల్లంతే","body_te":"వంటగదిలో వాడే అత్యంత ఉపయోగకరమైన ఎలక్ట్రానిక్ పరికరాల్లో మైక్రోవేవ్ ఓవెన్ ఒకటి. క్షణాల్లో ఆహారాన్ని వేడి చేయడానికి, వంటలను ఫాస్ట్ గా ఫినిష్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే తొందరపాటులోనో, సరైన అవగాహన లేకపోవడం వల్లనో కొందరు పొరపాట్లు చేస్తున్నారు. దీనివల్ల ఆహారం రుచిని కోల్పోవడమే కాకుండా ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తోంది. కాబట్టి మైక్రోవేవ్ వాడేటప్పుడు మనం చేసే ఐదు ముఖ్యమైన పొరపాట్లు, వాటి వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/five-common-mistakes-to-avoid-while-using-microwave-oven-for-cooking-and-heating-1876448.html"}]}]}