{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mainarlu-yuvakule-atani-taarget-phonlo-600-veediyolu-4-ellugaa-i","title_te":"మైనర్లు, యువకులే అతని టార్గెట్.. ఫోన్లో 600 వీడియోలు! 4 ఏళ్లుగా ఇదే పని","section":"తాజా","status_line":"మైనర్లు, యువకులే అతని టార్గెట్.. ఫోన్లో 600 వీడియోలు! 4 ఏళ్లుగా ఇదే పని","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T02:34:16.382Z"},"facts":[],"events":[{"id":"event-61203","date":"2026-08-09T01:58:12.000Z","title_te":"మైనర్లు, యువకులే అతని టార్గెట్.. ఫోన్లో 600 వీడియోలు! 4 ఏళ్లుగా ఇదే పని","body_te":"మైనర్లు, యువకులను లైంగికంగా వేధిస్తూ, వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలపై 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి ఫోన్‌లో 600కు పైగా అశ్లీల వీడియోలు గుర్తించారు. 2022 నుంచి ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/22-year-old-man-arrested-for-allegedly-blackmailing-minors-and-youth-1883923.html"}]}]}