{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"makkaa-oppamdam-nijamgaa-imdiyaaku-muppu-kaanumdaa-yuddhamoste-p","title_te":"మక్కా ఒప్పందం నిజంగా ఇండియాకు ముప్పు కానుందా, యుద్ధమొస్తే పాకిస్తాన్‌తో కలిసి తుర్కియే, సౌదీ కూడా తలపడతాయా?","section":"తాజా","status_line":"మక్కా ఒప్పందం నిజంగా ఇండియాకు ముప్పు కానుందా, యుద్ధమొస్తే పాకిస్తాన్‌తో కలిసి తుర్కియే, సౌదీ కూడా తలపడతాయా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T02:39:52.089Z"},"facts":[],"events":[{"id":"event-69566","date":"2026-08-14T02:01:21.000Z","title_te":"మక్కా ఒప్పందం నిజంగా ఇండియాకు ముప్పు కానుందా, యుద్ధమొస్తే పాకిస్తాన్‌తో కలిసి తుర్కియే, సౌదీ కూడా తలపడతాయా?","body_te":"మక్కా ఒప్పందం దౌత్యపరంగా భారత్‌ను వెనక్కి నెట్టిందా.. పాకిస్తాన్‌కు ఇది ఎంతవరకూ ప్రయోజనకరం.. ఈ కూటమి ముస్లిం నేటోగా వతరించనుందా.. భారత్‌తో యుద్ధమొస్తే పాకిస్తాన్‌తో కలిసి తుర్కియే, సౌదీ అరేబియా కూడా తలపడతాయా.. వంటి అంశాలపై నిపుణులు ఏమంటున్నారు? ఇది నిజంగానే భారత్‌కు ముప్పుగా పరిణమించనుందా?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cvg9zyz1dq9o?at_medium=RSS&at_campaign=rss"}]}]}