{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maladvaaramlo-mudda-bamgaaram-yuvakudu-arestu","title_te":"మలద్వారంలో ముద్ద బంగారం..యువకుడు అరెస్టు","section":"తాజా","status_line":"మలద్వారంలో ముద్ద బంగారం..యువకుడు అరెస్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T03:27:09.393Z"},"facts":[],"events":[{"id":"event-62724","date":"2026-08-10T03:01:03.000Z","title_te":"మలద్వారంలో ముద్ద బంగారం..యువకుడు అరెస్టు","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : ముద్దగా మార్చిన బంగారాన్ని మలద్వారంలో చొప్పించుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్న 24 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు ఆదివారం అధికారులు వెల్లడించారు. అతని మలద్వారం నుంచి రూ.65.69 లక్షల విలువైన 467.09 గ్రాముల బంగారం ముద్దను స్వాధీనం చేసుకున్నామన్నారు. దాన్ని కడ్డీగా మార్చగా 422.83 గ్రాములకు చేరిందన్నారు. ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో నిందితుడు సర్ఫరాజ్‌ మాలా జెడ్డా నుంచి అహ్మదాబాద్‌ చేరుకున్నట్లు వెల్లడించారు. The post మలద్వారంలో ముద్ద బంగారం..యువకుడు అరెస్టు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/young-man-arrested-for-finding-a-lump-of-gold-in-his-anus/"}]}]}