{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"malayaala-kaviki-daaktar-sinaare-puraskaaram","title_te":"మలయాళ కవికి డాక్టర్‌ సినారె పురస్కారం","section":"తాజా","status_line":"మలయాళ కవికి డాక్టర్‌ సినారె పురస్కారం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T20:04:55.148Z"},"facts":[],"events":[{"id":"event-3830","date":"2026-07-06T20:03:00.000Z","title_te":"మలయాళ కవికి డాక్టర్‌ సినారె పురస్కారం","body_te":"డాక్టర్‌ సీ నారాయణరెడ్డి విశ్వంభర జాతీయ సాహిత్య పురస్కారం 2026కు ప్రముఖ మలయాళ కవి కే సచ్చిదానందన్‌ ఎంపికయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/malayalam-poet-k-satchidanandan-receives-dr-c-narayana-reddy-award-2443063"}]}]}