{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"male-fertility-purushulu-e-vayasulo-tamdri-ayite-mamchidi-vayasu","title_te":"Male Fertility: పురుషులు ఏ వయసులో తండ్రి అయితే మంచిది?.. వయసు పెరిగితే ఏం మారుతుందో తెలుసా!","section":"తాజా","status_line":"Male Fertility: పురుషులు ఏ వయసులో తండ్రి అయితే మంచిది?.. వయసు పెరిగితే ఏం మారుతుందో తెలుసా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T16:16:49.799Z"},"facts":[],"events":[{"id":"event-72327","date":"2026-08-15T15:54:29.000Z","title_te":"Male Fertility: పురుషులు ఏ వయసులో తండ్రి అయితే మంచిది?.. వయసు పెరిగితే ఏం మారుతుందో తెలుసా!","body_te":"పిల్లలను ప్లాన్‌ చేసుకునే సమయంలో మహిళల వయసు గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. కానీ పురుషుల వయసు కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ స్పెర్మ్‌ నాణ్యతలో మార్పులు రావచ్చు. అందుకే తండ్రి కావాలనుకునే పురుషులు వయసుతో పాటు తమ ఆరోగ్యం, జీవనశైలి వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/best-age-for-men-to-become-fathers-details-in-telugu-1889017.html"}]}]}