{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maleriyaa-vs-demgyoo-vs-chiken-gunyaa-ee-moodimti-madhya-tedaa-e","title_te":"మలేరియా vs డెంగ్యూ vs చికెన్‌గున్యా.. ఈ మూడింటి మధ్య తేడా ఏమిటి..? లక్షణాలు, జాగ్రత్తలు!","section":"తాజా","status_line":"మలేరియా vs డెంగ్యూ vs చికెన్‌గున్యా.. ఈ మూడింటి మధ్య తేడా ఏమిటి..? లక్షణాలు, జాగ్రత్తలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T15:37:17.085Z"},"facts":[],"events":[{"id":"event-32259","date":"2026-07-22T15:16:46.000Z","title_te":"మలేరియా vs డెంగ్యూ vs చికెన్‌గున్యా.. ఈ మూడింటి మధ్య తేడా ఏమిటి..? లక్షణాలు, జాగ్రత్తలు!","body_te":"వర్షాకాలం తెచ్చే చల్లని వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, దోమల వల్ల వచ్చే వ్యాధుల భయం కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు మన దేశంలో ఏటా లక్షలాది మందిని వేధిస్తుంటాయి. ఈ మూడూ దోమల కాటు వల్లే వస్తాయి.. కాబట్టి చాలామంది వీటి మధ్య తేడాను గుర్తించలేకపోతారు. అయితే వీటి లక్షణాలు, చికిత్స విధానాలు భిన్నంగా ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/monsoon-health-alert-how-to-identify-malaria-dengue-and-chikungunya-1871404.html"}]}]}