{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"malkaajigiri-kamishanaretlo-mee-suraksha-sahachari-ivaala-julai","title_te":"మల్కాజిగిరి కమిషనరేట్లో ‘మీ సురక్ష.. సహచరి’...ఇవాళ (జులై 14) రెండు చోట్ల ప్రారంభం","section":"తాజా","status_line":"మల్కాజిగిరి కమిషనరేట్‌లో డ్రోన్‌ నిఘా","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T23:06:34.193Z"},"facts":[],"events":[{"id":"event-88873","date":"2026-08-25T21:01:09.000Z","title_te":"మల్కాజిగిరి కమిషనరేట్‌లో డ్రోన్‌ నిఘా","body_te":"మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాలను కట్టడి చేసేందుకు డ్రోన్‌ కెమెరాలను అస్త్రంగా మలుచుకుంటున్నారు. టెక్నాలజీని ఉపయోగించి నేరాలను కట్టడి చేస్తూ అసాంఘిక శక్తులకు చెక్‌ పెడుతున్నారు. క్షేత్ర స్థాయిలో వాహనాల గస్తీ, విజిబుల్‌ పోలీసింగ్‌ తగ్గుతుందనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తుంది. పాత వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటూ సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/drone-surveillance-at-malkajgiri-commissionerate-2494058"}]},{"id":"event-16813","date":"2026-07-14T01:26:00.000Z","title_te":"మల్కాజిగిరి కమిషనరేట్లో ‘మీ సురక్ష.. సహచరి’...ఇవాళ (జులై 14) రెండు చోట్ల ప్రారంభం","body_te":"మల్కాజిగిరి కమిషనరేట్లో ‘మీ సురక్ష.. సహచరి’...ఇవాళ (జులై 14) రెండు చోట్ల ప్రారంభం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/malkajgiri-police-launches-‘mee-suraksha-–-sahachari’-initiative-for-women’s-safety-"}]}]}