{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mallapur-imden-gyaas-ejenseepai-charyalu-teesukovaalani-phiryaad","title_te":"Mallapur | ఇండెన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు","section":"తాజా","status_line":"Mallapur | ఇండెన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T14:57:34.558Z"},"facts":[],"events":[{"id":"event-30351","date":"2026-07-21T14:45:26.000Z","title_te":"Mallapur | ఇండెన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు","body_te":"మల్లాపూర్‌ మండల కేంద్రంలోని సోమగిరి ఇండెన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రాంచందర్ కు మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/complaint-lodged-seeking-action-against-indane-gas-agency-2458267"}]}]}