{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mallapur-mogilipetalo-rais-millunu-tanikhee-chesina-vijilens-adh","title_te":"Mallapur | మొగిలిపేటలో రైస్ మిల్లును తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు","section":"తాజా","status_line":"Mallapur | మొగిలిపేటలో రైస్ మిల్లును తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53463","date":"2026-08-04T09:42:08.000Z","title_te":"Mallapur | మొగిలిపేటలో రైస్ మిల్లును తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు","body_te":"జగిత్యాల జిల్లా మొగిలిపేట గ్రామంలోని ఏఆర్ఎస్ రైస్ మిల్లును రాష్ట్ర విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వలు, మిల్లులోని సంబంధిత రికార్డులను పరిశీలిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/vigilance-officials-inspected-a-rice-mill-in-mogilipeta-2473076"}]}]}