{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mallapur-raitulaku-24-gamtala-naanyamaina-vidyut-nu-amdichaali-b","title_te":"Mallapur | రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిచాలి.. భారతీయ కిసాన్ సంఘ్ మండలాధ్యక్షుడు కల్లెం మహిపాల్ రెడ్డి","section":"తాజా","status_line":"Mallapur | రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిచాలి.. భారతీయ కిసాన్ సంఘ్ మండలాధ్యక్షుడు కల్లెం మహిపాల్ రెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T11:50:18.864Z"},"facts":[],"events":[{"id":"event-40130","date":"2026-07-27T11:35:23.000Z","title_te":"Mallapur | రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిచాలి.. భారతీయ కిసాన్ సంఘ్ మండలాధ్యక్షుడు కల్లెం మహిపాల్ రెడ్డి","body_te":"రైతులకు వ్యవసాయ మోటార్లకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిచాలని భారతీయ కిసాన్ సంఘ్ మండలాధ్యక్షుడు కల్లెం మహిపాల్ రెడ్డి అన్నారు. మల్లాపూర్‌ మండల కేంద్రంలో రైతులతో సోమవారం సమావేశం నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/farmers-must-be-provided-with-24-hour-quality-electricity-kallem-mahipal-reddy-mandal-president-bharatiya-kisan-sangh-2464468"}]}]}