{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mallee-ee10-petrol-ee20to-mailej-samasyalu-imjinlapai-pratikoola","title_te":"మళ్లీ ‘ఈ10 పెట్రోల్‌’.. ఈ20తో మైలేజ్‌ సమస్యలు.. ఇంజిన్లపై ప్రతికూల ప్రభావం","section":"తాజా","status_line":"మళ్లీ ‘ఈ10 పెట్రోల్‌’.. ఈ20తో మైలేజ్‌ సమస్యలు.. ఇంజిన్లపై ప్రతికూల ప్రభావం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T20:46:08.981Z"},"facts":[],"events":[{"id":"event-91916","date":"2026-08-27T19:35:33.000Z","title_te":"మళ్లీ ‘ఈ10 పెట్రోల్‌’.. ఈ20తో మైలేజ్‌ సమస్యలు.. ఇంజిన్లపై ప్రతికూల ప్రభావం","body_te":"ఈ20 పెట్రోల్‌ వినియోగంపై మోదీ సర్కార్‌ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ దేశవ్యాప్తంగా వాహనదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ20తో వాహనాల మైలేజ్‌ పడిపోతున్నదని, ఇంజిన్లు దెబ్బతింటున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తిరిగి ఈ10 పెట్రోల్‌ను తీసుకురావాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/e20-fuel-backlash-grows-as-vehicle-owners-report-mileage-drop-and-engine-issues-2495828"}]}]}