{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mallee-koolina-raajeev-limk-kaaluvalo-remdosaari-kottukupoyina-s","title_te":"మళ్లీ కూలిన రాజీవ్‌ లింక్‌.. కాలువలో రెండోసారి కొట్టుకుపోయిన సైడ్‌ బర్మ్‌లు","section":"తాజా","status_line":"మళ్లీ కూలిన రాజీవ్‌ లింక్‌.. కాలువలో రెండోసారి కొట్టుకుపోయిన సైడ్‌ బర్మ్‌లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T19:54:44.577Z"},"facts":[],"events":[{"id":"event-74003","date":"2026-08-16T18:54:09.000Z","title_te":"మళ్లీ కూలిన రాజీవ్‌ లింక్‌.. కాలువలో రెండోసారి కొట్టుకుపోయిన సైడ్‌ బర్మ్‌లు","body_te":"సీతారామ ప్రాజెక్టులోని ‘వైరా రాజీవ్‌ లింక్‌' కాలువలో మరోసారి కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యం బయటపడింది. కుటిల బుద్ధితో గత ప్రభుత్వ ఉద్దేశానికి విరుద్ధంగా చేపట్టిన వైరా రాజీవ్‌ లింక్‌ కాలువలోని సైడ్‌ బర్ములు మళ్లీ కొట్టుకుపోయాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/the-congress-govt-negligence-has-once-again-come-to-light-regarding-the-rajiv-link-canal-of-the-seetharama-project-2485539"}]}]}