{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mallee-kumgina-kaaphar-dyaam-polavaram-bhadrata-prasnaarthakam","title_te":"మళ్లీ కుంగిన కాఫర్‌ డ్యామ్‌.. పోలవరం భద్రత ప్రశ్నార్థకం!","section":"తాజా","status_line":"మళ్లీ కుంగిన కాఫర్‌ డ్యామ్‌.. పోలవరం భద్రత ప్రశ్నార్థకం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T22:34:50.610Z"},"facts":[],"events":[{"id":"event-75766","date":"2026-08-17T21:06:32.000Z","title_te":"మళ్లీ కుంగిన కాఫర్‌ డ్యామ్‌.. పోలవరం భద్రత ప్రశ్నార్థకం!","body_te":"ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనుల్లో డొల్లతనం మరోసారి బయటపడింది. ప్రాజెక్టు అప్పర్‌ కాఫర్‌డ్యామ్‌ కుంగింది. మూడు రోజుల క్రితమే నాణ్యతాలోపాలు బయటపడ్డాయి. నిర్మాణ ఏజెన్సీ విషయాన్ని తొక్కిపెట్టి మరమ్మతులను గుట్టుగా నిర్వహిస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/the-polavaram-project-works-undertaken-by-the-ap-govt-has-been-exposed-once-again-2486671"}]}]}