{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mallee-momdicheye","title_te":"మళ్లీ మొండిచేయే!","section":"తాజా","status_line":"ఇంకా కేంద్రం మొండిచేయే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T20:46:08.981Z"},"facts":[],"events":[{"id":"event-91924","date":"2026-08-27T20:10:00.000Z","title_te":"ఇంకా కేంద్రం మొండిచేయే","body_te":null,"importance":"minor","verification":"single","sources":[{"outlet":"Prajasakti","url":"https://news.google.com/rss/articles/CBMimwFBVV95cUxOdktQMmtKM2Z1ZWxhM0pWQVZMU2tlQTZzUlNyTF9PY0NPTFJoQWRyTFdYYWFrOUwyV0V6VklCVWlkVlh5aDBNQXZ0UUtQM3JSck50clpZTXJMcGJ2dXRSSzc4UFB3Vm5IeHZST0kxRGo5TDdDX212WkpTX19FUGhEam1vazdEVDJ0T0ZiR3NLSWptWTBHbVpCb25hWQ?oc=5"}]},{"id":"event-69358","date":"2026-08-13T20:38:30.000Z","title_te":"మళ్లీ మొండిచేయే!","body_te":"వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన పింఛన్లపై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే ఎదురవుతున్నది. గతంలో జూన్‌ 2న, ఇప్పుడు పంద్రాగస్టుకు కొత్త పింఛన్లు ఇస్తామని ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పలు కొర్రీలతో జారీచేసిన తాజా నిబంధనలు లబ్ధిదారులకు గట్టి షాక్‌ను ఇచ్చాయి. పెన్షన్ల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వడంతో ఇప్పట్లో పెన్షన్లు అందే పరిస్థితి కనిపించడం లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/congress-government-negligence-on-new-pensions-2-2482798"}]}]}