{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mallee-vimaana-pramaadam-ajit-pavaar-maranam-tarvaata-remdo-ghat","title_te":"మళ్లీ విమాన ప్రమాదం.. అజిత్ పవార్ మరణం తర్వాత రెండో ఘటన","section":"తాజా","status_line":"Trainer Aircraft Crashes | బారామతిలో కూలిన శిక్షణా విమానం.. అజిత్ పవార్ ప్రమాదం తర్వాత రెండో ఘటన","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-09T09:23:03.974Z"},"facts":[],"events":[{"id":"event-61716","date":"2026-08-09T08:24:34.000Z","title_te":"Trainer Aircraft Crashes | బారామతిలో కూలిన శిక్షణా విమానం.. అజిత్ పవార్ ప్రమాదం తర్వాత రెండో ఘటన","body_te":"Trainer Aircraft Crashes | మహారాష్ట్రలోని పూణే జిల్లాలో బారామతి ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఆదివారం ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన శిక్షణా విమానం కూలిపోయింది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/national/pune-training-aircraft-crashes-baramati-airport-2868670"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/trainer-aircraft-crashes-in-baramati-2nd-incident-since-ajit-pawars-plane-accident-2478305"}]}]}