{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mallika-sherawat-aa-vishayamlo-dabbu-sampaadimchadam-tappu-kaadu","title_te":"Mallika Sherawat | ఆ విషయంలో డబ్బు సంపాదించడం తప్పు కాదు: మల్లికా షెరావత్‌","section":"తాజా","status_line":"Mallika Sherawat | ఆ విషయంలో డబ్బు సంపాదించడం తప్పు కాదు: మల్లికా షెరావత్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T07:09:39.508Z"},"facts":[],"events":[{"id":"event-56515","date":"2026-08-06T06:56:56.000Z","title_te":"Mallika Sherawat | ఆ విషయంలో డబ్బు సంపాదించడం తప్పు కాదు: మల్లికా షెరావత్‌","body_te":"Mallika Sherawat | డబ్బులు సంపాదించడం తప్పు కాదు కదా. ఈ విషయంలో నేనెందుకు క్షమాపణలు చెప్పాలి అని అంటోంది బాలీవుడ్‌ భామ మల్లికా షెరావత్‌. ఒక రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనేందుకు ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారనే వచ్చిన వార్తలను నిజమే అని ఆమె నవ్వుతూ బదులిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/there-is-nothing-wrong-with-making-money-from-that-mallika-sherawat-2475158"}]}]}