{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mallikarjun-kharge-aa-gha-ta-na-pai-paartee-keela-ka-neta-la-mau","title_te":"Mallikarjun Kharge | ఆ ఘ‌ట‌న‌పై పార్టీ కీల‌క నేత‌ల మౌనం.. అసంతృప్తి వ్య‌క్తంచేసిన మ‌ల్లికార్జున ఖ‌ర్గే..!","section":"తాజా","status_line":"Mallikarjun Kharge | ఆ ఘ‌ట‌న‌పై పార్టీ కీల‌క నేత‌ల మౌనం.. అసంతృప్తి వ్య‌క్తంచేసిన మ‌ల్లికార్జున ఖ‌ర్గే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T08:24:51.204Z"},"facts":[],"events":[{"id":"event-79777","date":"2026-08-20T06:52:39.000Z","title_te":"Mallikarjun Kharge | ఆ ఘ‌ట‌న‌పై పార్టీ కీల‌క నేత‌ల మౌనం.. అసంతృప్తి వ్య‌క్తంచేసిన మ‌ల్లికార్జున ఖ‌ర్గే..!","body_te":"Mallikarjun Kharge | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని హల్ద్వానీ (Haldwani) లో తన సభ జరిగిన ప్రదేశాన్ని శుద్ధి చేయడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు (Congress President) మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనను ఖండిస్తూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) లోని పలువురు నేతలు బహిరంగంగా స్పందించకపోవడంపై అసంతృప్తి వెలిబుచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/hurt-mallikarjun-kharge-slams-party-leaders-silence-on-purification-row-2488868"}]}]}