{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mallikarjun-kharge-adhikaara-beejepeeki-vidyaarthula-bha-vishya","title_te":"Mallikarjun Kharge | అధికార బీజేపీకి విద్యార్థుల భ‌విష్య‌త్తు కంటే రాజకీయాలే ఎక్కువ : మ‌ల్లికార్జున ఖ‌ర్గే","section":"తాజా","status_line":"Mallikarjun Kharge | అధికార బీజేపీకి విద్యార్థుల భ‌విష్య‌త్తు కంటే రాజకీయాలే ఎక్కువ : మ‌ల్లికార్జున ఖ‌ర్గే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T13:47:26.982Z"},"facts":[],"events":[{"id":"event-45491","date":"2026-07-30T13:18:36.000Z","title_te":"Mallikarjun Kharge | అధికార బీజేపీకి విద్యార్థుల భ‌విష్య‌త్తు కంటే రాజకీయాలే ఎక్కువ : మ‌ల్లికార్జున ఖ‌ర్గే","body_te":"Mallikarjun Kharge | ప్రభుత్వ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ (Exam Papers Leakage) ల‌ను అరికట్టేందుకు తీసుకొచ్చిన పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు-2026పై రాజ్యసభ (Rajya Sabha) లో తీవ్ర వాగ్వాదం జరిగింది. చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత (Opposition Leader) మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mallikarjun-kharge-for-the-ruling-bjp-politics-matters-more-than-the-future-of-students-mallikarjun-kharge-2467952"}]}]}