{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mallikarjun-kharge-pra-dhaani-hommamtri-maunam-veedaali-ledamte","title_te":"Mallikarjun Kharge: ప్ర‌ధాని, హోంమంత్రి మౌనం వీడాలి.. లేదంటే విద్యార్థులు మ‌ళ్లీ గుణ‌పాఠం చెబుతారు: మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే","section":"తాజా","status_line":"Mallikarjun Kharge: ప్ర‌ధాని, హోంమంత్రి మౌనం వీడాలి.. లేదంటే విద్యార్థులు మ‌ళ్లీ గుణ‌పాఠం చెబుతారు: మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T11:11:40.276Z"},"facts":[],"events":[{"id":"event-45234","date":"2026-07-30T11:09:01.000Z","title_te":"Mallikarjun Kharge: ప్ర‌ధాని, హోంమంత్రి మౌనం వీడాలి.. లేదంటే విద్యార్థులు మ‌ళ్లీ గుణ‌పాఠం చెబుతారు: మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే","body_te":"Mallikarjun Kharge: ఢిల్లీలో పోలీసుల చ‌ర్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మౌనాన్ని వీడాల‌ని, లేదంటే మ‌ళ్లీ విద్యార్థులు గుణ‌పాఠం చెబుతార‌ని రాజ్య‌స‌భ ఎంపీ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ఇవాళ కేంద్రాన్ని హెచ్చ‌రించారు. పోలీసుల లాఠీఛార్జ్ ప‌ట్ల ప్ర‌భుత్వం బాధ్య‌త తీసుకోవాల‌న్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mallikarjun-kharge-said-that-students-will-teach-a-lesson-again-to-pm-home-minister-over-their-silence-on-protests-2467759"}]}]}