{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mallikarjun-kharge-svaatamtyra-poraatamlo-vaalla-paatra-soonyam","title_te":"Mallikarjun Kharge | స్వాతంత్య్ర పోరాటంలో వాళ్ల పాత్ర శూన్యం.. బీజేపీ, ఆరెస్సెస్‌ల‌పై ఖ‌ర్గే ఫైర్‌","section":"తాజా","status_line":"Mallikarjun Kharge | స్వాతంత్య్ర పోరాటంలో వాళ్ల పాత్ర శూన్యం.. బీజేపీ, ఆరెస్సెస్‌ల‌పై ఖ‌ర్గే ఫైర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T13:18:51.156Z"},"facts":[],"events":[{"id":"event-60568","date":"2026-08-08T12:58:34.000Z","title_te":"Mallikarjun Kharge | స్వాతంత్య్ర పోరాటంలో వాళ్ల పాత్ర శూన్యం.. బీజేపీ, ఆరెస్సెస్‌ల‌పై ఖ‌ర్గే ఫైర్‌","body_te":"Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు (Congress Party President) మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) భారతీయ జనతా పార్టీ (BJP) పైన‌, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పైన‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర శూన్యమని, వారి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశభక్తి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/bjp-rss-did-nothing-for-indias-freedom-kharge-at-haldwani-rally-says-congress-fought-for-indias-freedom-2477445"}]}]}