{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mallikarjuna-kharge-ma-ro-25-ella-paatu-lok-sa-bha-sthaanaalu-im","title_te":"Mallikarjuna Kharge | మ‌రో 25 ఏళ్ల‌పాటు లోక్‌స‌భ స్థానాలు ఇంతే ఉండాలి.. ప్ర‌ధాని మోదీకి మ‌ల్లికార్జున ఖ‌ర్గే లేఖ‌","section":"తాజా","status_line":"Mallikarjuna Kharge | మ‌రో 25 ఏళ్ల‌పాటు లోక్‌స‌భ స్థానాలు ఇంతే ఉండాలి.. ప్ర‌ధాని మోదీకి మ‌ల్లికార్జున ఖ‌ర్గే లేఖ‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91610","date":"2026-08-27T13:35:52.000Z","title_te":"Mallikarjuna Kharge | మ‌రో 25 ఏళ్ల‌పాటు లోక్‌స‌భ స్థానాలు ఇంతే ఉండాలి.. ప్ర‌ధాని మోదీకి మ‌ల్లికార్జున ఖ‌ర్గే లేఖ‌","body_te":"Mallikarjuna Kharge | నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు (Congress President) మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) లేఖ రాశారు. ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్య 543 మరో 25 ఏళ్లపాటు ఇలాగే ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రాల వారీగా ఉన్న లోక్‌సభ స్థానాల్లోనూ ఎలాంటి మార్పులు చేయొద్దని సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/kharge-writes-to-pm-modi-seeks-25-year-freeze-on-lok-sabha-seat-strength-amid-delimitation-debate-2495639"}]}]}