{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mallikhaarjuna-kharge-sabhaa-sdhali-suddheekarana-kaamgres-baas","title_te":"మల్లిఖార్జున ఖర్గే సభా స్ధలి శుద్ధీకరణ-కాంగ్రెస్ బాస్ కు అవమానం..! ఇరుకునపడ్డ బీజేపీ..!","section":"తాజా","status_line":"మల్లిఖార్జున ఖర్గే సభా స్ధలి శుద్ధీకరణ-కాంగ్రెస్ బాస్ కు అవమానం..! ఇరుకునపడ్డ బీజేపీ..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T07:35:35.736Z"},"facts":[],"events":[{"id":"event-68266","date":"2026-08-13T06:58:40.000Z","title_te":"మల్లిఖార్జున ఖర్గే సభా స్ధలి శుద్ధీకరణ-కాంగ్రెస్ బాస్ కు అవమానం..! ఇరుకునపడ్డ బీజేపీ..!","body_te":"Congress chief Mallikarjun Kharge alleges caste discrimination over a purification ritual at his rally venue in uttarakhand, saying \"no space for Dalits\"; BJP said probe is going on.ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సభ నిర్వహించిన చోట బీజేపీ కార్యకర్తలు శుద్దీకరణ చేయడంపై రాజ్యసభలో అన్ని పార్టీలు మండిపడ్డాయి. దీంతో ఇరుకునపడ్డ బీజేపీ.. విచారణ జరిపిస్తున్నట్లు తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/kharge-alleges-caste-discrimination-over-purification-ritual-at-rally-venue-bjp-says-probe-is-on-501433.html"}]}]}