{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"malliyalaaraa-maalikalaaraa","title_te":"మల్లియలారా… మాలికలారా…!","section":"తాజా","status_line":"మల్లియలారా… మాలికలారా…!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-18T20:43:41.390Z"},"facts":[],"events":[{"id":"event-25517","date":"2026-07-18T20:30:42.000Z","title_te":"మల్లియలారా… మాలికలారా…!","body_te":"మన నారాయణరెడ్డిని సినీకవిగా భారతీయ సినిమా వెండికొండలపై నిలిపిన చిత్ర గీతాల్లో “మల్లియలారా మాలికలారా/ మౌనముగా వున్నా...రా” ఒకటి. అంతేకాదు ఇటు కవిగా సినారెకు, అటు గాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావులకు పేరు తెచ్చిపెట్టిందీ గీతం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/malliyalara-malikalara-the-timeless-melody-that-elevated-c-narayana-reddy-and-ghantasala-2453532"}]}]}