{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"malyala-malyaalalo-varunudi-karuna-kosam-kappatalli","title_te":"Malyala | మల్యాలలో వరుణుడి కరుణ కోసం ‘కప్పతల్లి’","section":"తాజా","status_line":"Malyala | మల్యాలలో వరుణుడి కరుణ కోసం ‘కప్పతల్లి’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T10:20:12.099Z"},"facts":[],"events":[{"id":"event-17594","date":"2026-07-14T10:02:44.000Z","title_te":"Malyala | మల్యాలలో వరుణుడి కరుణ కోసం ‘కప్పతల్లి’","body_te":"వరుణుడి కరుణ కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. కర్రకు కప్పను కట్టి ఊరంతా కలియ దిరిగి ఇంటింటా నీరు పోస్తూ వర్షాలు కురవాలని ఓ ఊరి గ్రామస్తులు వినూత్న ప్రయత్నం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/kappathalli-ritual-in-malyala-to-invoke-the-rain-gods-grace-2451030"}]}]}