{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mamchi-bhaarya-raavadaaniki-sraavana-maasamlo-abbaayilu-cheyaals","title_te":"మంచి భార్య రావడానికి శ్రావణ మాసంలో అబ్బాయిలు చేయాల్సిన వ్రతం ఇదే!","section":"తాజా","status_line":"మంచి భార్య రావడానికి శ్రావణ మాసంలో అబ్బాయిలు చేయాల్సిన వ్రతం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T10:56:38.835Z"},"facts":[],"events":[{"id":"event-76682","date":"2026-08-18T09:44:13.000Z","title_te":"మంచి భార్య రావడానికి శ్రావణ మాసంలో అబ్బాయిలు చేయాల్సిన వ్రతం ఇదే!","body_te":"శ్రావణ మాసం వచ్చిందంటే చాలు చాలా మంది అమ్మాయిలు మాత్రమే పూజలు వ్రతాలు చేయాలి అనుకుంటారు. కానీ ఈ పవిత్రమైన మాసంలో మగవారు కూడా మంచి భార్య రావాలని వ్రతం చేయవచ్చునా? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/shravan-vrat-for-men-how-to-attract-a-good-wife-and-early-marriage-1891025.html"}]}]}