{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mamchi-kovvulu-tagginaa","title_te":"మంచి కొవ్వులు తగ్గినా..","section":"తాజా","status_line":"మంచి కొవ్వులు తగ్గినా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T20:08:02.903Z"},"facts":[],"events":[{"id":"event-52413","date":"2026-08-03T19:56:42.000Z","title_te":"మంచి కొవ్వులు తగ్గినా..","body_te":"సాధారణంగా శరీరంలో కొవ్వు తగ్గడం అన్నది మంచి విషయంగా పరిగణిస్తాం. అయితే ఏ కారణాల వల్లయినా అందులోని మంచి కొవ్వులు తగ్గిపోవడం అన్నది మధుమేహానికి దారి తీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/generally-a-reduction-of-body-fat-is-considered-a-good-thing-2472457"}]}]}