{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mamchitanaanni-balaheenatagaa-choododdu-kemdraanni-uddesimchi-se","title_te":"మంచితనాన్ని బలహీనతగా చూడొద్దు.. కేంద్రాన్ని ఉద్దేశించి సీజేపీ హెచ్చరిక","section":"తాజా","status_line":"మంచితనాన్ని బలహీనతగా చూడొద్దు.. కేంద్రాన్ని ఉద్దేశించి సీజేపీ హెచ్చరిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T19:31:31.613Z"},"facts":[],"events":[{"id":"event-85351","date":"2026-08-23T19:17:34.000Z","title_te":"మంచితనాన్ని బలహీనతగా చూడొద్దు.. కేంద్రాన్ని ఉద్దేశించి సీజేపీ హెచ్చరిక","body_te":"కేంద్రంలోని మోదీ సర్కార్‌ ఇచ్చిన మాటను నమ్మి..తాము ఉద్యమాన్ని విరమించామని, అయితే తమ మంచితనాన్ని బలహీనతగా భావించవద్దని సీజేపీ హెచ్చరించింది. వాగ్దానాలను నీరుగార్చటం, జాప్యం చేయటం తప్పుగా అర్థం చేసుకోవటం..మొదలైన చర్యలు దేశ యువతకు నమ్మకద్రోహంతో సమానమని పేర్కొన్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cjp-warns-centre-against-delaying-promises-says-youths-trust-must-not-be-betrayed-2492293"}]}]}