{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mamdagamanamlo-desa-jeedeepee-imdiyaa-retimgs-taajaa-amchanaa","title_te":"మందగమనంలో దేశ జీడీపీ.. ఇండియా రేటింగ్స్‌ తాజా అంచనా","section":"తాజా","status_line":"మందగమనంలో దేశ జీడీపీ.. ఇండియా రేటింగ్స్‌ తాజా అంచనా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77466","date":"2026-08-18T21:55:48.000Z","title_te":"మందగమనంలో దేశ జీడీపీ.. ఇండియా రేటింగ్స్‌ తాజా అంచనా","body_te":"దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు మందగమనంలోకి జారుకుంటున్నదని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ చెప్తున్నది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) భారత జీడీపీ వృద్ధి 6.8 శాతానికే పరిమితం కావచ్చని మంగళవారం అంచనా వేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/india-ratings-and-research-states-that-the-countrys-economic-growth-rate-is-slipping-into-a-slowdown-2487507"}]}]}