{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mamdala-parishat-sarvasabhya-samaavesaalaku-moksham","title_te":"మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు మోక్షం.!","section":"తాజా","status_line":"మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు మోక్షం.!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T09:27:53.658Z"},"facts":[],"events":[{"id":"event-39930","date":"2026-07-27T09:02:05.000Z","title_te":"మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు మోక్షం.!","body_te":"స్థానిక సమస్యల పరిష్కారంపై ఆశలునవతెలంగాణ – మల్హర్ రావుమండల పరిషత్ సర్వసభ్య సమావేశాల నిర్వహణకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఇక నుంచి ప్రతి 45 రోజులకోసారి విధిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మే రకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. తద నుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని మండలాల్లో ఈనెల 29న సర్వసభ్య సమావే శాలు నిర్వహించాలని నిర్ణయించింది. మండల అధ్యక్షులు లేకపోవడంతో […] The post మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు మోక్షం.! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/mandala-parishad-general-body-meetings-get-the-green-light/"}]}]}