{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mamde-emdalu-kulavivaksha-mem-neellu-pattukunna-cheti-pampunu-su","title_te":"మండే ఎండలు - కులవివక్ష : \"మేం నీళ్లు పట్టుకున్న చేతి పంపును 'శుభ్రం' చేయడానికి అగ్రవర్ణాల వాళ్లు దానిపై నీళ్లు పోస్తారు\"","section":"తాజా","status_line":"మండే ఎండలు - కులవివక్ష : \"మేం నీళ్లు పట్టుకున్న చేతి పంపును 'శుభ్రం' చేయడానికి అగ్రవర్ణాల వాళ్లు దానిపై నీళ్లు పోస్తారు\"","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T09:11:32.603Z"},"facts":[],"events":[{"id":"event-87986","date":"2026-08-25T07:28:29.000Z","title_te":"మండే ఎండలు - కులవివక్ష : \"మేం నీళ్లు పట్టుకున్న చేతి పంపును 'శుభ్రం' చేయడానికి అగ్రవర్ణాల వాళ్లు దానిపై నీళ్లు పోస్తారు\"","body_te":"పెరుగుతున్న ఎండలు, నీటి కొరత వల్ల శతాబ్దాల నాటి కుల వివక్ష తీవ్రమవుతోందని స్థానికులు, పరిశోధకులు చెబుతున్నారు. పరిమితంగా ఉన్న నీటి వనరుల కోసం ఎక్కువ కుటుంబాలు పోటీ పడుతుండడంతో మొదటి నుంచీ నీటిని పొందడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న దళితులు ఇప్పుడు ఆ వివక్షను మరింత ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c1dl72ngqwko?at_medium=RSS&at_campaign=rss"}]}]}