{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mamdutunna-varshaakaalam-karuvu-koralloki-raitannalu-e-pamtalu-v","title_te":"మండుతున్న వర్షాకాలం.. కరువు కొరల్లోకి రైతన్నలు.. ఏ పంటలు వేయాలో దిక్కుతోచని","section":"తాజా","status_line":"మండుతున్న వర్షాకాలం.. కరువు కొరల్లోకి రైతన్నలు.. ఏ పంటలు వేయాలో దిక్కుతోచని","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T07:31:52.691Z"},"facts":[],"events":[{"id":"event-48209","date":"2026-08-01T07:01:46.000Z","title_te":"మండుతున్న వర్షాకాలం.. కరువు కొరల్లోకి రైతన్నలు.. ఏ పంటలు వేయాలో దిక్కుతోచని","body_te":"దేశంలో వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రైతాంగానికి, ప్రజలకు ఆశించిన స్థాయిలో ఊరట లభించడం లేదు. భౌగోళిక మార్పులు, వాతావరణ హెచ్చుతగ్గుల కారణంగా ఈ సంవత్సరం వర్షపాతం అత్యంత స్వల్పంగా, అస్తవ్యస్తంగా నమోదవుతోంది. నిర్ణీత సమయంలో వర్షాలు కురవకపోవడంతో అనేక వ్యవసాయ ఆధారిత ప్రాంతాలలో టర్మినల్ డ్రాట్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/erratic-monsoon-raises-drought-fears-across-india-as-farmers-face-terminal-drought-risk-1878232.html"}]}]}