{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mamgala-gauree-vratam-speshal-paramaannam-elaa-vamdaalamte","title_te":"మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?","section":"తాజా","status_line":"మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T17:08:56.538Z"},"facts":[],"events":[{"id":"event-75511","date":"2026-08-17T16:47:18.000Z","title_te":"మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?","body_te":"శ్రావణ మంగళవారం. ఆగస్టు 18 మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతం చేసుకుంటారు. అయితే ఈ రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే అమ్మవారికి నైవేద్యంగా తనకు ఇష్టమైన పరమాన్నం రుచిగా ఎలా వండాలో ఇప్పుడు మనం చూసేద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mangala-gowri-vratham-paramannam-recipe-authentic-temple-style-sweet-rice-pudding-1890633.html"}]}]}