{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mamitha-baiju-emta-kyoot-gaa-umdo-visvanaadh-sans-pree-rileej-ee","title_te":"Mamitha Baiju : ఎంత క్యూట్ గా ఉందో.. ‘విశ్వనాధ్ & సన్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమిత బైజు ఫొటోలు..","section":"తాజా","status_line":"Mamitha Baiju : ఎంత క్యూట్ గా ఉందో.. ‘విశ్వనాధ్ & సన్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమిత బైజు ఫొటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T18:09:12.981Z"},"facts":[],"events":[{"id":"event-65715","date":"2026-08-11T17:52:34.000Z","title_te":"Mamitha Baiju : ఎంత క్యూట్ గా ఉందో.. ‘విశ్వనాధ్ & సన్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమిత బైజు ఫొటోలు..","body_te":"సూర్య, మమిత బైజు జంటగా నటించిన విశ్వనాధ్ & సన్స్ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్లో మమిత ఇలా మోడ్రన్ డ్రెస్ లో వచ్చి క్యూట్ గా అలరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/mamitha-baiju-cute-photos-from-vishwanath-and-sons-pre-release-event-sy-1121121.html"}]}]}