{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mamitha-baiju-nela-rojullo-moodu-bhaaree-sinimaalu-mamita-baiju","title_te":"Mamitha Baiju: నెల రోజుల్లో మూడు భారీ సినిమాలు.. మమిత బైజు దండయాత్రకు రెడీ!","section":"తాజా","status_line":"Mamitha Baiju: నెల రోజుల్లో మూడు భారీ సినిమాలు.. మమిత బైజు దండయాత్రకు రెడీ!","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-21T17:00:35.658Z"},"facts":[],"events":[{"id":"event-30233","date":"2026-07-21T13:06:59.000Z","title_te":"Mamitha Baiju: నెల రోజుల్లో మూడు భారీ సినిమాలు.. మమిత బైజు దండయాత్రకు రెడీ!","body_te":"‘ప్రేమలు’తో గుర్తింపు తెచ్చుకున్న మమిత బైజు ఇప్పుడు వరుస భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘జన నాయగన్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘బెత్లెహెం కుటుంబం’ చిత్రాలు నెల రోజుల్లోనే విడుదలకు సిద్ధమవడంతో ఆమె కెరీర్ కీలక మలుపు తిరిగింది. తమిళ, మలయాళ పరిశ్రమల్లో ఒకేసారి తన మార్క్ చూపించాలని ఈ యంగ్ హీరోయిన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/mamitha-baijus-box-office-blitz-three-big-releases-in-just-one-month-video-tv9d-1870484.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3wFBVV95cUxOZ0RUVmJ5WlpiM2ZjbHhLVlR4T3VLNW5nYnlBd0tXanBFVnRhWDRpejFQNVlQNTZLREl4aGNNT0hVLUhnRnBuWktGVEcwOWNTUFZvUnV2RElKTlBHbkFjNkJ0OGQ2ekM1OFJlazBBTW1vcHlITTcydS1LUVZkSXBEVXZOZFlfY0c4dzNrTld1YjhySlllM0R2NnJkMTQ5S2ktQmNBc1B2eVgyV2x2Und1S0xKN2JfX1YtcWNGaU90WVRFSUZHN3BIUnVtZDdYRnZyMjduQU9YUE82STdYUUlZ0gHfAUFVX3lxTE5nRFRWYnlaWmIzZmNseEtWVHhPdUs1bmdieUF3S1dqcEVWdGFYNGl6MVA1WVA1NktESXhoY01PSFUtSGdGcG5aS0ZURzA5Y1NQVm9SdXZESUpOUEduQWM2QnQ4ZDZ6QzU4UmVrMEFNbW9weUhNNzJ1LUtRVmRJcERVdk5kWV9jRzh3M2tOV3ViOHJKWWUzRHY2cmQxNDlLaS1CY0FzUHZ5WDJXbHZSd3VLTEo3Yl9fVi1xY0ZpT3RZVEVJRkc3cEhSdW1kN1hGdnIyN25BT1hQTzZJN1hRSVk?oc=5"}]}]}